Kukatpally Sahasra Mystery : The police have cracked the sensational Sahasra case in Hyderabad. A class 10 boy has been named as the accused in this case. It was found that the boy had committed the theft. The police immediately detained the boy and interrogated him.
హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన సహస్ర కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పదో తరగతి బాలుడే నిందితుడిగా నిర్ణయించారు. దొంగతనం వచ్చి ఆ బాలుడు ఇలా చేశాడని గుర్తించారు. బాలుడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులు బాలుడి వద్ద ఓ లెటర్ కూడా స్వాధీనం చేసుకున్నారు.
#kukatpallysahasracase
#hyderabad
#kukatpallysahasra
#kukatpallycase
#OneindiaTelugu
#Kukatpally #SahasraMystery #HyderabadMystery #TelanganaStories